MI vs DC: Ishan Kishan's Brilliance, Mumbai Indians's 9 Wicket win VS Delhi Capitals| IPL 2020

2020-10-31 5,161

IPL 2020, MI vs DC: Ishan Kishan, Bumrah shine as Mumbai Indians beat Delhi Capitals by 9 wickets

#IPL2020
#IshanKishan
#MIvsDC
#MumbaiIndiansbeatDelhiCapitals
#Bumrah
#SuryakumarYadav
#QuintondeKock
#IshanKishanWinningSix
#TrentBoult

ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆ జట్టు మరో అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ముంబై 9 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.